'777 చార్లీ' తెలుగు మరియు ఇతర భాషల ఓట్ ప్లాట్‌ఫారమ్ మరియు విడుదల తేదీ

అవనే శ్రీమన్నారాయణ చిత్రమ్ తో హిట్ కొట్టిన రక్షిత్ శెట్టి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 777 చార్లీ చిత్రంతో వచ్చాడు, 777 చార్లీ చిత్రం విడుదల అయినా అన్నీ భాషల్లో హిట్ అవ్వడం తో పాటూ ప్రసంశలు అందుకుంది.

ఇటీవలి కన్నడ సూపర్ హిట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 777 చార్లీ కన్నడ భాషలో మాత్రమే vootselect ott ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది

ఇప్పుడు 777 చార్లీ మూవీ తెలుగు మరియు ఇతర భాషలలో సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల అవుతుంది.

Comments