విక్టరీ వెంకటేష్ ఎక్కువగా మల్టీ స్టారర్స్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, అలాగే విలక్షణమైన పాత్రలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపుతారు.ఇప్పుడు కొత్తగా మల్టీ లాంగ్వేజ్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' చేస్తున్నారు , అందులో తన సోదరుడు కొడుకు అయిన రానాతో కలిసి నటిస్తున్నారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ టీజర్ శనివారం నాడు నెట్‌ఫిక్స్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. అందులో సెలబ్రిటీలకు ఎదురయ్యే సమస్యలు చూసుకునే ముంబై ఫిక్స్చర్స్ గురించి చూపించారు.

Comments
Post a Comment